పాడేరులో పౌరసరఫరా శాఖ మంత్రి పర్యటన

పాడేరులో పౌరసరఫరా శాఖ మంత్రి పర్యటన

ASR: సోమవారం ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్ అరకు, పాడేరు నియోజక వర్గాల పర్యటనకు వస్తున్నట్టు అనంతగిరి మండల జనసేన పార్టీ అధ్యక్షులు చిట్టం తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మండలంలో జన సైనికులు, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు, పెసా కమిటి అధ్యక్షులు, అభిమానులు తప్పకుండా హాజరు కావాలని కోరారు.