జువ్వలదిన్నె హార్బర్‌లో మృతదేహం

జువ్వలదిన్నె హార్బర్‌లో మృతదేహం

NLR: బోగోలు మండలం, జువ్వలదిన్నె హార్బర్ సమీపంలో పాత టెంకాయచెట్లపాలెం సముద్రం ఒడ్డున శనివారం సుమారు 24-26 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. VRA సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న VRO నక్కా బాలనరసింహం, మృతుడు నీలిరంగు జీన్స్ ధరించి, శరీరం అంతా ఎర్రగా కమిలి, ఉబ్బి, చర్మం ఊడిపోయి, ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు తెలిపారు.