మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి
SRPT: భారత దేశ చరిత్రలో తొలి మహిళా ప్రధానమంత్రిగా సేవలందించిన భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం మునగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులార్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మునగాల మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ..ఇందిరాగాంధీ దూరదృష్టి, కఠిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు కారణమన్నారు.