సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

BDK: అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీఎసీఎస్ మాజీ డైరెక్టర్ శ్రీశైలం అనారోగ్యంతో మరణించారు. కాగా, మంగళవారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శ్రీశైలం పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.