నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ వర్నిలో న్నికల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: JC వికాస్
➢ తాడ్వాయిలో ఎన్నికల ప్రచారంలో బిందెలు పంపిణీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు
➢ నిజామాబాద్‌లో జింకను వేటాడి చంపిన ముగ్గురు నిందితులు అరెస్ట్
➢ ఆలూరులో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు