నగరిలో రోడ్డు సమస్యపై మహిళల నిరసన

నగరిలో రోడ్డు సమస్యపై మహిళల నిరసన

CTR: నగరి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ వార్డ్ మహిళలు రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.పెండింగ్ సమస్యలను అధికారులు వెంటనే చూడాలని డిమాండ్ చేశారు. కమిషనర్, పోలీసులు అక్కడికి చేరుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళనను ముగించారు.