రూ.5.72 కోట్లు చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రూ.5.72 కోట్లు చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: యాదమరి మండల ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో బుధవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ హాజరయ్యారు. పూతలపట్టు నియోజకవర్గానికి మొత్తం రూ.5.72 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.