గుంతలమయంగా జంగారెడ్డిగూడెం-ఏలూరు రోడ్డు

గుంతలమయంగా జంగారెడ్డిగూడెం-ఏలూరు రోడ్డు

ELR: జంగారెడ్డిగూడెం -ఏలూరు ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో ప్రయాణం దయనీయంగా మారింది. ముఖ్యంగా కామవరపుకోట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు.