స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్

KDP: స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కమలాపురం మండలం వై.కొత్తపల్లెలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల ప్రజా పరిషత్ పాఠశాల, అంగన్వాడి కేంద్రం ప్రాంగణంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ శివశంకర్ తల్లి పేరు మీద మొక్కలు నాటారు. అనంతరం భవిష్యత్ తరాలకు మొక్కల ప్రాధాన్యతను ఎమ్మెల్యే వివరించారు.