ఈనెల 18న తలనీలాలు పోగు చేసే హక్కుకు వేలంపాట

ఈనెల 18న తలనీలాలు పోగు చేసే హక్కుకు వేలంపాట

ATP: ఉరవకొండ మండలం పెన్నాహోబిలం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 18న తలనీలాలు పోగు చేసే హక్కుకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తిరుమలరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోజు ఉదయం 10 గంటలకు ఈ వేలంపాట నిర్వహిస్తామని ఆసక్తి గల వారు పాల్గొనవచ్చన్నారు.