బస్సు కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు

బస్సు కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు

ADB: భీంపూర్ మండలంలోని కరంజి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వచ్చిన విద్యార్థులకు బస్సు కష్టాలు తప్పడం లేదు. అంతర్గామా, గోమిత్రి గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉదయం పూట పాఠశాలకు బస్సులో బయలుదేరుతారు. సాయంత్రం కాలానికి బస్సు సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో చీకటి అయిన కరంజి గ్రామంలోని ఉండాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.