నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో మెరిసిన నాగబాబు

నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో మెరిసిన నాగబాబు

W.G: జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారిగా పనిచేస్తున్న యాతం నాగబాబు 7వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్‌లో పాల్గొని 3 పతకాలను సాధించారు. ఈనెల 7న తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ఆయన పాల్గొన్నారు. 1500 మీటర్లు, 800 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో 1 వెండి, 2 కాంస్య పథకాలను సాధించారు.