కేంద్ర నిర్ణయాలపై సీఎంల హర్షం

కేంద్ర నిర్ణయాలపై సీఎంల హర్షం

ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వివిధ రాష్ట్రాల CMలు స్వాగతించారు. రాష్ట్రాలకు వాణిజ్య LPG కేటాయింపులను పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నాయని.. పరిస్థితి స్థిరంగా ఉందని CMలు తెలిపారు. కేంద్రంతో పూర్తి సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు CMలు చెప్పారని PMO వెల్లడించింది.