బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తల సమావేశం

NDL: బనగానపల్లె మండలంలోని తమ్మడపల్లె గ్రామ శివారులో ఉన్న ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.