దుమంతునిగూడెం దేవరపల్లి పోలీస్‌లు పల్లె నిద్ర

దుమంతునిగూడెం దేవరపల్లి పోలీస్‌లు పల్లె నిద్ర

E.G: దుమంతునిగూడెంలో శుక్రవారం రాత్రి ఎస్పీ ఆదేశాలతో దేవరపల్లి పోలీస్‌లు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో ఎస్సై సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఎస్సై సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం గురించి వెల్లడిస్తూ, సైబర్ నేరాలు, బాలికలపై లైంగిక దాడులు, రోడ్డు ప్రమాదాల విషయాల గూర్చి ఎస్సై వివరించారు.