సొంత ఖర్చులతో బోరు మోటారు, వీధిలైట్లు ఏర్పాటు

RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో మంగళవారం బోరు మోటార్ వేయించారు. అదేవిధంగా ప్రతి వాడకు వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవిలో ఉన్నా లేకున్నా గ్రామానికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.