VIDEO: నాగార్జునసాగర్ గేట్లు విడుదల..

VIDEO: నాగార్జునసాగర్ గేట్లు విడుదల..

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద ప్రవాహం కోనసాగుతోంది. 16,7451 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వస్తుండడంతో అధికారులు మంగళవారం ఉదయం నాలుగు క్రస్ట్ గేట్లను విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 589.40 అడుగులుగా ఉండగా నీటి సామర్థ్యం 310.2522,టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది.