ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి  వర్ధంతి

AKP: గొలుగొండ(M) చోద్యం గ్రామంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుర్ల బాబ్జి, లింగంపేట సర్పంచ్ సంతోష్ బూత్ కన్వీనర్ నాని నర్సీపట్నం నియోజకవర్గ వైసీపీ వాలంటీర్స్, అధ్యక్షులు పాల్గొన్నారు. వైఎస్సార్ చేసిన సేవలు ప్రజలు ఎన్నడూ మర్చిపోలేరని ప్రజల హృదయాల్లో మరపురాని మనిషిగా నిలిచిపోయారని తెలిపారు.