హెల్మెట్ల పంపిణీ చేసిన పోలీసులు

హెల్మెట్ల పంపిణీ చేసిన పోలీసులు

ELR: రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి రక్షణ లభిస్తుందని భీమడోలు సీఐ పి. కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్ఐ టి. సుధీర్ తెలిపారు. గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో సంస్థ సహకారంతో రోడ్ సేఫ్టీ 'ప్రాణ రక్షణకు హెల్మెట్ కవచం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంద హెల్మెట్లను సిబ్బందికి పంపిణీ చేశారు.