దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ

VZM: కొత్తవలసలోని మంగళపాలెంలో ఉన్న శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్టు ఆవరణలో ఓ ఫౌండేషన్ సహకారంతో దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా 120 మంది దివ్యాంగులకు వీల్ చైర్స్, కాలిఫర్, చెవిటి పరికరాలు ఇవ్వగా, 70 మంది అంధులకు పింఛన్లు పంపిణీ చేశారు.