వెల్దండలో బీరప్ప దేవాలయానికి విరాళం

వెల్దండలో బీరప్ప దేవాలయానికి విరాళం

NGKL: వెల్దండలో నిర్మిస్తున్న బీరప్ప దేవాలయం కోసం రిటైర్డ్ ఆర్మీ జవాన్ల సంఘం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ రూ.20 వేల విరాళం ప్రకటించారు. మంగళవారం ఆయన ఆలయ నిర్వాహకులకు ఈ మొత్తాన్ని అందజేశారు. దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.