వైభవ్ హిట్.. అర్జున్ టెండూల్కర్ ఫట్

వైభవ్ హిట్.. అర్జున్ టెండూల్కర్ ఫట్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో బీహార్ తరఫున ఆడిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 25 బంతుల్లో 46 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. మరోవైపు, గోవా ఓపెనర్‌గా వచ్చిన అర్జున్ టెండూల్కర్ మాత్రం బ్యాటింగ్‌లో 5 పరుగులు చేసి ఔటయ్యాడు. బౌలింగ్‌లో మాత్రం రెండు వికెట్లతో రాణించాడు.