VIDEO: మిస్ వరల్డ్ 2025కి మంచు లక్ష్మి శుభాకాంక్షలు

HYD: నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలకు సినీ నటి మంచు లక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌ను విజయవంతం చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. ప్రభుత్వానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనమంతా కలిసికట్టుగా పనిచేసి ఈ ఈవెంట్‌ను సూపర్ సక్సెస్ చేద్దాం అని పోటీలో పాల్గొనే వారికి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.