RCB ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

RCB ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజెల్‌వుడ్ ఈరోజు RCB జట్టుతో కలవనున్నాడు. గత కొంతకాలంగా గాయం కారణంగా ఆటకు దూరమైన అతడు, ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. దీంతో IPL ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి అనుమతినిచ్చింది. హేజెల్‌వుడ్ రాకతో RCB బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. ఈ స్టార్ బౌలర్ అందుబాటులోకి రావడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.