హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి: కవిత
➢ సీఎంను కలిసిన జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డ్ ఛైర్మన్
➢ మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువు పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
➢ గత BRS హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు దెబ్బతిన్నాయి: టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్