వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు

వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు

MNCL: వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 150, 97 పీఏసీఎస్, 63, మెప్మా ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు.