డిప్యూటీ తహసీల్దార్ వినతి పత్రం అందజేత
WGL: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని సోమవారం నర్సంపేటలో డిప్యూటీ తహసీల్దార్‌కి AISF, PDSU సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు అజయ్ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో విద్యార్థులు విద్యను మధ్యలో ఆపివేసే పరిస్థితి నెలకొందన్నారు. CM స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు.