విదేశీ పర్యటనలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

విదేశీ పర్యటనలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విదేశీ పర్యటనలో భాగంగా సోమవారం బయలుదేరి వెళ్లారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన సోమవారం విడుదల చేసింది. ఈ ప్రకటనలో భాగంగా ఈరోజు నుంచి ఈనెల 30వ తేదీ వరకు పర్యటనలో ఉన్న కారణంగా కార్యకర్తలు, అభిమానులు కార్యాలయానికి రావద్దంటూ తెలిపారు. ముఖ్యంగా అధికారులు ఈ సమాచారాన్ని గుర్తించాలని స్పష్టం చేశారు.