ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఈనెల 17న కంటోన్మెంట్‌కు రానున్న కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్
★ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రోబో టెక్నాలజీ.. ప్రయాణికులకు కొత్త అనుభూతి
★ కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్
★ బండ్లగూడలో కన్నకొడుకును చంపి మూసీలో విసిరిన తండ్రి
★ కొడంగల్ అభివృద్ధికి భారీగా నిధులు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి