VIDEO: బాబా మందిరంలో సీతారాముల కళ్యాణం

VIDEO: బాబా మందిరంలో సీతారాముల కళ్యాణం

ప్రకాశం: సింగరాయకొండ షిరిడీ సాయి మందిరంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం భక్తుల జయజయధ్వానాల మధ్య కన్నుల పండుగగా జరిగింది. షిరిడిలో బాబా స్వయంగా ప్రారంభించిన సాంప్రదాయం ప్రకారం.. ఇక్కడ కూడా సాయంత్రం గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు.