VIDEO: మృతురాలి చిత్రపటానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి నివాళి

VIDEO: మృతురాలి చిత్రపటానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి నివాళి

HNK: ఓ ప్రముఖ దినపత్రిక బ్రాంచ్ మేనేజర్ అశోక్ కుమార్ తల్లి సుచేత ఇటీవల మరణించింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు ధర్మసాగర్ మండల కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అలాగే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.