VIDEO: 'రక్తదానంతో ప్రాణాలు కాపాడాలి'

VIDEO: 'రక్తదానంతో ప్రాణాలు కాపాడాలి'

KMR: జీజీ హెచ్ వైద్యశాలలో అత్యవసరంగా తెల్ల రక్తకణాలు అవసరం కావడంతో ఐవీఎఫ్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దోమకొండకు చెందిన లక్క బత్తిని రవికుమార్ వెంటనే స్పందించి కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో ప్లేట్‌లెట్స్‌ను ఇవాళ అందజేశారు. రక్తదానంతో తోటి వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు.