విద్యార్థులకు స్కాలర్‌షిప్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

విద్యార్థులకు స్కాలర్‌షిప్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

NGKL: కొల్లాపూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు శనివారం మంత్రి జూపల్లి కృష్ణారావు స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 152 మంది విద్యార్థులకు రూ.4.76 లక్షల విలువైన చెక్కులను అందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.