'గూగుల్ డేటా సెంటర్ భూ సమస్యలు పరిష్కరించాలి'

'గూగుల్ డేటా సెంటర్ భూ సమస్యలు పరిష్కరించాలి'

VSP: గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు కోల్పోయిన రైతులు, దళితుల సమస్యలు ఈ నెల 25లోగా పరిష్కరించకపోతే ‘చలో తర్లువాడ’ చేపడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం పిఠాపురం కాలనీలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడరు. 520 మంది రైతులకు పరిహారం ఇవ్వకుండా 601 ఎకరాలు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు.