అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు

అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు

KDP: మైదుకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలనున సోమవారం ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన సేవలు మర్చిపోలేనివని ఆయన సేవలను వారు కొనియాడారు.