'వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు తీసుకోవాలి'

VZM: ఈ నెల 27న జరగనున్న వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించేవారు ఎలాంటి రుసుం చెల్లించినవసరం లేదని ఎస్సై సన్యాసినాయుడు ఇవాళ తెలిపారు. మండపాల కోసం https://ganeshutsav.net/ లో పూర్తి వివరాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం సమయంలో అశ్లీల నృత్యాలు, డీ.జే.లు పెట్టకూడదని పేర్కొన్నారు. హుండి రాత్రిపూట మండపాల్లో ఉంచారాదన్నారు.