ప్రత్యేక అలంకరణలో మల్లెలమ్మ
KDP: ఇడుపులపాయలోని మల్లెలమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అందంగా అలంకరించారు. కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అమ్మవారి కుంకుమతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.