వర్షాకాలం వచ్చినా తీరని నీటి కష్టాలు

NLG: చౌటుప్పల్ పట్టణ పరిధిలో ప్రజలు గత నాలుగు నెలలుగా తీవ్ర మంచి నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. వేసవి కాలం ముగిసి వానలు పడుతున్నా, మంచి నీటి సమస్య ఇంకా అలానే ఉందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. మున్సిపాలిటీ వారు వారానికి ఒకసారి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు ఏ మాత్రం సరిపోవట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి కోరత సమస్యను దారి చూపాలని కొరారు.