నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పడుగుపాడు- కొడవలూరు మధ్య రైలు కిందపడి మహిళ మృతి
✦ విడవలూరులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
✦ నెల్లూరులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కమిషనర్ నందన్ 
✦ కావలిలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి