రూ. 2.50 లక్షల ఎల్‌వోసి చెక్కు అందజేత

రూ. 2.50 లక్షల ఎల్‌వోసి చెక్కు అందజేత

SRD: సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన బాధితుడు అశోక్ అత్యవసర వైద్య చికిత్సలకు గాను మంజూరైన సీఎం సహాయనిధి LOC పత్రాన్ని ఖేడ్‌లో ఎంపీ తనయుడు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్ అందజేశారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ కృషితో నిమ్స్ ఆస్పత్రిలో దీర్ఘకాలిక చికిత్స కోసం దరఖాస్తు పెట్టుకోగా రూ. 2.50 లక్షలు మంజూరైనట్లు రాకేష్ తెలిపారు.