VIDEO: కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధికి సీఐ బెదిరింపు
NLG: ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై పలుచోట్ల పోలీసుల అడ్డగింత తప్పడం లేదు. నాగార్జున సాగర్ నియోజకవర్గం, పెద్దవూర పోలింగ్ కేంద్రం వద్ద కవరేజ్ చేస్తున్న క్రమంలో ఓ ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి జిల్లా బ్యూరో వరకాంతం కిరణ్ కుమార్ రెడ్డి పై అక్కడ ఉన్న సీఐ బీసన్న బెదిరింపుకు పాల్పడ్డాడు. ఇక్కడ నీకేం పని అంటూ బెదిరింపు.