రోడ్డు ప్రమాద బాధితుల్లో 42% పాదచారులే..!
గ్రేటర్ HYD పరిధిలో ఒక ఏడాదిలో పాదాచారులకు దాదాపు 1,032 మందికి ప్రమాదాలు జరిగాయి. వీరిలో 400 మంది మృతులు ఉండగా.. 775 మందికి గాయాలయ్యాయి. HYD నగరంలో రోడ్డు ప్రమాద బాధితుల్లో వీరు 42% శాతం ఉన్నారు. గ్రేటర్ HYD యాక్సిడెంట్ రిపోర్టులో ప్రమాదాలకు సంబంధించిన వివరాలన్నింటినీ పరిశీలించిన ప్రత్యేక నిపుణుల బృందం, కారణాలు, నివారణ మార్గాలపై అన్వేషించారు.