DRDOకు వినతి పత్రం అందజేత

DRDOకు వినతి పత్రం అందజేత

నిజామబాద్: క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ DRDO చంద్ర నాయక్ గారికి జిల్లా సాంకేతిక నాయకులు సంఘం తరఫున వినతిపత్రం అందజేసినట్లు జిల్లా అధ్యక్షుడు కృష్ణ గౌడ్ తెలిపారు.DRDO సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రసాద్ స్వామి సంతోష్ రాజు, నరేష్ గౌడ్, బలరాం, వినోద్ తదితరులు పాల్గొన్నారు.