VIDEO: ఖాళీ బిందెలతో మహిళల నిరసన

VIDEO: ఖాళీ బిందెలతో మహిళల నిరసన

KMR: దండం చేస్తాం సారు, నీళ్లందించండి అంటూ కామారెడ్డిలోని బిచ్కుంద 12వ వార్డు మహిళలు అంటున్నారు. ఆదివారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. గత 10 రోజుల నుండి కాలానికి నీటి సరఫరా లేదని, పలుమార్లు పంచాయితీ కార్యదర్శికి సమస్యను విన్నవించినా స్పందన లేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా స్పందించి కాలనీలో నీటి ఎద్దడి సమస్య ను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.