గోల్డ్‌ బాండ్స్‌పై బంపర్‌ రిటర్న్స్‌

గోల్డ్‌ బాండ్స్‌పై బంపర్‌ రిటర్న్స్‌

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ పసిడి బాండ్లపై పెట్టుబడులు పెట్టిన వారికి కాసుల వర్షం కురుస్తోంది. 8ఏళ్ల క్రితం ఈ బాండ్లు కొన్న వారికి 341శాతం రిటర్న్స్ వచ్చాయి. 2017లో గ్రాము బంగారం ధరను రూ.2,961 పెట్టి కొన్న బాండ్లు తాజాగా మెచ్యూరిటీ అయి.. వాటి విలువ రూ.12,820కి చేరింది. దీంతో కొనుగోలు ధరను మినహాయిస్తే ఒక్క గ్రాముకు రూ.9,901 లాభం వచ్చింది.