VIDEO: కనకాద్రిపల్లెలో చోరీకి పాల్పడ్డ దుండగులు

NDL: కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల కనకాద్రిపల్లె గ్రామాల మధ్య హనుమాన్ జంక్షన్ హోటల్ ఎదురుగా ఉన్న బంకు(చిరు దుకాణం)లో చోరీ జరిగినట్లు బాధితుడు కాటసాని పుల్లారెడ్డి వెల్లడించారు. రాత్రి బంకు రేకును తొలగించి చోరీకి పాల్పడ్డారన్నారు. అందుబాటులో ఉన్న నగదు సిగరెట్లు ఇతర సామాగ్రి రూ. 20,000 నష్టం వాటిలిందని గురువారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.