సన్న వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం పట్ల రైతుల నిరసన

సన్న వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం పట్ల రైతుల నిరసన

జనగామ: స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సన్న వడ్లకు బోనస్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట నేడు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం అన్ని నెల రోజులు దాటుతున్న నేటికీ ప్రభుత్వం బోనస్‌ను బ్యాంకు ఖాతాలకు జమ చేయకపోవడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు.