కొరియన్ చికెన్ ఫస్ట్: బటర్ చికెన్ ర్యాంక్?

కొరియన్ చికెన్ ఫస్ట్: బటర్ చికెన్ ర్యాంక్?

ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' 2026 ఏప్రిల్‌కు సంబంధించి ప్రపంచంలోని టాప్ 100 బెస్ట్ చికెన్ వంటకాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ప్రపంచ ఉత్తమ చికెన్ వంటకాల జాబితాలో కొరియన్ ఫ్రైడ్ చికెన్ మొదటి స్థానం సాధించగా, భారతీయ 'బటర్ చికెన్' ఆరో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా దీన్ని బీర్‌తో కలిపి తీసుకోవడానికి ఇష్టపడతారు. దీన్ని 'చిమెక్' అని పిలుస్తారు.