జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభించిన మంత్రి

జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభించిన మంత్రి

WGL: మహానగరంలో 'ట్రై సిటీ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ మారథాన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. అనంతనం జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభించారు. ఇందులో పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.