రేవంత్‌ను కలిసిన మాజీ గవర్నర్

రేవంత్‌ను కలిసిన మాజీ గవర్నర్

TG: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. 'అలయ్ బలయ్' కార్యక్రమానికి రావాలని సీఎంను ఆహ్వానించారు. అక్టోబర్ 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 'అలయ్ బలయ్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా, 2005 నుంచి దత్తాత్రేయ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలు ప్రతీ ఏటా దసరా సమయంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.